Gubbas Digi Communications

Gubbas Digi Communications

Tuesday 1 December 2015


ఓటమి కలిగినపుడు మనుషులు చాలనే చాప్తారు ,
గుండె పగిలె  బాధ ఉంటుంది కానీ ఎడవద్దు,
ఆ బాధని అలగే వుండని ,
ఓటమి బయపడేల  ఒక గొప్ప విజయం సాధించు,
లేచి పడే కెరటం కంటే పడి లేచే కెరటానికి పొగరెక్కువ ,
ఆ పొగరుతో గొప్ప విజయాలు సాధించాలి, వెళ్ళు 
                                              -వాసుదేవ్ 

No comments:

Post a Comment